Episode Details
Back to Episodesఏడదాగున్నారో ... మంచిమాట సెలవీయ్యండి..మల్లాది రామకృష్ణశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి..
Published 1 year, 2 months ago
Description
సంస్కృత, తెలుగు, ఆంగ్ల భాషాల్లో ప్రావీణ్యుడు, కథా సాగరాన్ని మధించి, అచ్చతెనుగునుడికారానికి గుడికట్టి, తెలుగుపాటకి పట్టంకట్టిన బహుభాషా కోవిదుడు, పండితుడు మల్లాది రామకృష్ణశాస్త్రిగారు.