Episode Details
Back to Episodesమట్టి విగ్రహాలు, వీధి సినిమాలు… కాన్బెర్రా తెలుగు అసోసియేషన్ వారి వినాయక చవితి ప్రత్యేకతలు..
Published 1 year, 2 months ago
Description
మట్టి విగ్రహాలు.. వీధి సినిమాలు.. వినాయక చవితి ఉత్సవాలకు కాన్బెర్రా సిద్దమవుతుంది.. చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తూ.. పిల్లల ప్రతిభకు వేదికగా నిలుస్తోంది.