Episode Details
Back to Episodesపెరుగుతున్న ఇళ్ల ధరల మధ్య... సరైన ఇల్లు ఎప్పుడు? ఎక్కడ? ఎలా కొనాలి?
Published 1 year, 2 months ago
Description
ఇల్లు కొనడం ప్రతి ఒక్కరి కల.. కానీ వడ్డీ రేట్లు, పెరుగుతున్న ఇళ్ల ధరల వల్ల — ‘‘అసలు ఇల్లు కొనగలమా?’’ అనే పరిస్థితి ఎదురవుతోంది.