Episode Details
Back to Episodes'ప్రతి చిన్నారికి తక్షణ వైద్యం అందేలా... దేశవ్యాప్తంగా ప్రణాళిక సిద్ధం చేశాం' - డా. శ్రీనివాస్ బొలిశెట్టి
Published 1 year, 3 months ago
Description
ఆస్ట్రేలియాలో శిశువుల వైద్యంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన వైద్యులు డా. శ్రీనివాస్ బొలిశెట్టి.