Episode Details
Back to Episodesగర్భాశయ సమస్యలకు.. గర్భసంచి తొలగింపే.. సరైన పరిష్కారమా?
Published 1 year, 3 months ago
Description
45 సంవత్సరాలు పైబడిన మహిళలపై ‘హిస్టరెక్టమీ’ శస్త్రచికిత్సలు ఇటీవల ఎక్కువగా నిర్వహిస్తున్నారంటూ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి నిజంగా అవసరముండే చేస్తున్నారా? ప్రత్యామ్నాయాలు ఏంటన్న విషయాన్నీ ఈ శీర్షికలో తెలుసుకుందాం…