Episode Details
Back to Episodes'తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డగా… చిరస్థాయిగా గుర్తుండిపోతారు కోట శ్రీనివాసరావు గారు' – పవన్ నాగ
Published 1 year, 3 months ago
Description
తెలుగు సినిమా చరిత్రలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు గారు ఇకలేరు. తీవ్ర అనారోగ్యం కారణంగా 2025 జూలై 13న హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు.