Episode Details
Back to Episodesకోతికొమ్మచ్చి, దాగుడు మూతలు, వైకుంఠపాళీ వంటి తెలుగు ఆటలతో… తెలుగుబడి 'Family Funday' సందడి..
Published 1 year, 3 months ago
Description
ఎవరినైనా ఒక్కచోటకి చేర్చగలిగేది కేవలం గుడి, బడే. ముఖ్యంగా సొంతగడ్డకు దూరంగా మన మాట, ఆట భావితరాలవారికి అందించాలంటే, ఈ రెండు ప్రదేశాలే మనకు కేంద్రబిందువులుగా నిలుస్తాయి.