Episode Details
Back to Episodesచేయి జారనున్న అమెరికన్ డాలర్లు..
Published 1 year, 3 months ago
Description
జనవరి 1, 2026 నుంచి అమెరికాలో ఉన్న భారతీయులు ఇంటికి డబ్బు పంపించాలంటే సుంకం చెల్లించాల్సిందే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన "One Big Beautiful Bill" చట్టసభల ఆమోదాన్ని పొందింది.