Episode Details
Back to EpisodesHighest paid jobs.. ఆస్ట్రేలియాలో ఎక్కువ జీతం సంపాదిస్తున్న టాప్ 10 ఉద్యోగాలు ఇవే..
Published 1 year, 3 months ago
Description
2022–23 సంవత్సరానికి సంబంధించి ఆస్ట్రేలియన్ టాక్సేషన్ ఆఫీస్ (ATO) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం — మిలియన్ల మంది ఆస్ట్రేలియన్ల టాక్స్ రిటర్న్‌లను ఆధారంగా, అత్యధిక వేతనాలు ఉన్న టాప్ 10 ఉద్యోగాలు జాబితాను వెల్లడించింది.