Episode Details
Back to Episodes'అప్పట్లో అందరూ ఆప్యాయంగా ఉండేవారు... ఇప్పుడైతే ముఖం తిప్పుకునే పరిస్థితి.' — నారాయణ రెడ్డి గారు
Published 1 year, 4 months ago
Description
1980లలో IT ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియా వచ్చి స్థిరపడ్డారు నారాయణ రెడ్డి గారు... SBS 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటి పరిస్థితులను గురించి ఈ శీర్షికలో వివరిస్తున్నారు ..