Episode Details
Back to EpisodesE-scooters నిబంధనలు తెలిసే నడుపుతున్నారా?
Published 1 year, 4 months ago
Description
పెర్త్ సిబిడి పరిసర ప్రాంతాల్లో అద్దెకు తీసుకున్న e-scooters నడపడాన్ని సిటీ ఆఫ్ పెర్త్ నిరవధికంగా నిలిపివేసింది. మే 31, శనివారం రాత్రి e-scooter వల్ల జరిగిన ఒక దుర్ఘటనలో 51 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో సిటీ ఆఫ్ పెర్త్ ఈ నిర్ణయం తీసుకుంది.