Episode Details
Back to Episodesపెర్త్ నుంచి సరుకులు… సింగపూర్ నుంచి చీరలు.. వినిగర్ తో పప్పుచారు – 1970లలో ఆస్ట్రేలియాలో..
Published 1 year, 4 months ago
Description
1970లలో ఆస్ట్రేలియాలో... పెర్త్ నుంచి సరుకులు, సింగపూర్ నుంచి చీరలు, పప్పు చారుకి వినిగర్! అప్పటి జీవనశైలికి, ఇప్పటి ఆధునికతకు మధ్య ఎంత మార్పొచ్చిందో – ఈ శీర్షికలో భగవంతం గారు ఆ రోజులను గుర్తు చేస్తూ వివరించారు.