Episode Details
Back to Episodesగుండె పదిలం — సమస్య రాకముందే చేయించుకోవాల్సిన తప్పనిసరి వైద్య పరీక్షలు
Published 1 year, 4 months ago
Description
గత వారం గుండె ఆరోగ్యానికి అవసరమైన ఆహారపు చిట్కాలను తెలుసుకున్నాం. ఈ వారం, భారతీయులకు గుండెపోటు ఎక్కువగా ఎందుకు వస్తోంది? వ్యాయామం చేస్తూ, మంచి అలవాట్లతో జీవించే వారికి కూడా హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తోంది? అనే ప్రశ్నలకు Dr. అశోక్ గంగాసంద్రా గారు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. అలాగే నలభై ఏళ్లు దాటిన తర్వాత ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి? అనే విషయంపై కూడా వివరించారు. పూర్తి శీర్షికను వినండి!