Episode Details
Back to EpisodesPheobe Bishop కేసు.. అడవిలో దొరికిన ఆధారాలు.. శవాన్ని రెండు సార్లు మార్చారన్న ఆరోపణలతో రూమ్మేట్లు అరెస్ట్..
Published 1 year, 4 months ago
Description
17 ఏళ్ల ఫీబీ బిషప్ మే 15 నుంచి కనిపించకుండా పోయింది. మూడు వారాల గాలింపు తర్వాత, అడవిలో మానవ అవశేషాలు లభించాయి. ఇవి ఫీబీదేనన్న అనుమానాల మధ్య… పోలీసులు ప్రకటన విడుదల చేసారు.. పూర్తి విషయాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.