Episode Details
Back to Episodesవలస వచ్చిన ప్రజల హితమే లక్ష్యంగా .. 50 వసంతాలు పూర్తి చేసుకున్న SBS..
Published 1 year, 4 months ago
Description
1975లో ప్రారంభమైన SBSకి ఈ ఏడాది 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. వలసదారులకు సమాచారం అందించడమే లక్ష్యంగా ఈ రేడియో ప్రయాణం మొదలైంది. నేడు 60కిపైగా భాషల్లో ఆన్లైన్, పోడ్కాస్ట్, రేడియో ప్రసారాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ శీర్షికలో వినండి