Episode Details
Back to Episodesసోలార్ పెట్టించాలా? డబ్బు ఆదా చేసేందుకు ఈ చిట్కాలు తెలుసుకోండి..
Published 1 year, 4 months ago
Description
గత కార్యక్రమంలో ఇళ్లల్లో సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేసుకోవడానికి వివిధ రాష్ట్రాలు, ఫెడరల్ ప్రభుత్వం ఇస్తున్న, ఇవ్వనున్న రాయితీలు, రిబేట్ల గురించి తెలుసుకున్నారు కదండి. ఈ కార్యక్రమంలో మార్కెట్లో లభ్యమవుతున్న వివిధ రాకాల సోలార్ పానల్స్, బ్యాటరీలు వాటిల్లో తేడాలు, గృహాలకు అనువైనవి సోలార్ పివి సిస్టం వంటి పలు విషయాల గురించి చర్చించుకుందాం.