Episode Details
Back to EpisodesJob and employment scams ..ఉద్యోగాల పేరిట మోసం.. ఎలా గుర్తించాలి?
Published 1 year, 4 months ago
Description
ఆస్ట్రేలియాలో ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు జరుగుతున్నాయి. యువతను, వలసదారులను లక్ష్యంగా చేసుకుంటూ... బోగస్ ఆఫర్లు, నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ రిక్రూటర్ల ద్వారా సైబర్ నేరగాళ్లు డబ్బును దోచుకుంటున్నారు. అందిన ఫిర్యాదుల ఆధారంగా, ఈ స్కాముల నుంచి ఎలా జాగ్రత్త పడాలో ACCC (ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్జూమర్ కమిషన్) సూచిస్తోంది.