Episode Details
Back to Episodesరిబేట్లతో సోలార్ విద్యుత్తను సొంతం చేసుకోండి..
Published 1 year, 4 months ago
Description
2030 నాటికి దేశంలో 82శాతం విద్యుత్తు ఉత్పత్తిని పునరుత్పాదక వనరుల ద్వారా సాధించే దిశగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో ప్రధాన పాత్ర సౌరశక్తిది కానుంది.