Episode Details
Back to Episodesకాలం మారింది... ఒకప్పుడు ముఖాముఖి ఇంటర్వ్యూలు, ఇప్పుడు 'రోబోల' హవా..
Published 1 year, 5 months ago
Description
ఆస్ట్రేలియాలో ఉద్యోగ నియామకాల్లో కృత్రిమ మేధస్సు (AI) కీలక పాత్ర పోషిస్తోంది. రిక్రూట్మెంట్ ప్రక్రియల్లో AI వినియోగం వేగంగా పెరుగుతుండగా, దాని ఆధారిత నిర్ణయాలు వివక్షకు దారి తీసే ప్రమాదం ఉన్నదన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.