Episode Details
Back to Episodes'టెస్ట్ క్రికెట్ కు ఇక సెలవు' - కోహ్లీ, రోహిత్ శర్మ..
Published 1 year, 5 months ago
Description
దశాబ్ధంన్నర సుదీర్ఘ టెస్ట్ క్రికెట్ జీవితానికి ఇద్దరు దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వీడ్కోలు పలికారు. నాలుగైదు రోజుల తేడాతో జరిగిన ఈ పరిణామం కొంతవరకు ఊహించినదే అయిన్పటికి, ఇంత అకస్మాత్తుగా ఒకరి తర్వాత ఒకరు తమ నిర్ణయాన్ని ప్రకటించటం క్రికెట్ అభిమానులకు అశనిపాతం అనే చెప్పాలి.