Episode Details
Back to Episodesపహల్గామ్ దాడికి ప్రతిగా... పాక్ పాలిత కాశ్మీర్‌పై భారత క్షిపణి దాడులు..
Published 1 year, 5 months ago
Description
పహల్గామ్‌లో హిందూ పర్యాటకులపై దాడికి ప్రతిగా, భారత్ “ఆపరేషన్ సిందూర్” పేరుతో పాక్, పాక్ పాలిత కాశ్మీర్‌లో తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది.