Episode Details
Back to EpisodesMathsలో టీచర్లకు కొరవడుతున్న నైపుణ్యం... మూల్యం చెల్లిస్తున్న విద్యార్థులు...
Published 1 year, 5 months ago
Description
గట్టి పునాది లేనిదే, కట్టడం నిలబడదు. ఇదే విషయాన్ని, Grattan Institute నివేదిక బలపరుస్తోంది. ఎప్పుడైతే ప్రైమరీ స్కూలుల్లో విద్యార్థులకు Maths సరిగ్గా బోధించటంలో విఫలమవుతామో, వారు హైస్కూల్లో కూడా సమస్యలని ఎదుర్కొంటారని, పోను, పోను వారు లెక్కల పట్ల విముఖత పెంచుకొని జీవితంలో కూడా రాణించలేకపోతారని ఈ నివేదిక అభిప్రాయపడింది.