Episode Details
Back to Episodesగృహ హింస, విద్యార్థి ఫీజులు, ఇంటి అద్దెలు...ఈ ఎన్నికల వాగ్దానాలు సామాన్యులకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి?
Published 1 year, 5 months ago
Description
గృహ హింస, రోజు వారి ఖర్చులు, అంతర్జాతీయ విద్యార్థుల పని గంటలు... ఇలా సామాన్య ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసే విషయాల్లో మార్పులు వస్తే, లబ్ధి ఎంత మేరకు చేరుతుందనే చర్చలు కొనసాగుతున్నాయి. .