Episode Details
Back to Episodesఓటు.. విభిన్న రకాలు..
Published 1 year, 5 months ago
Description
Postal Voting, mobile voting వంటి సదుపాయాలను ఎన్నికల కమిషన్ కల్పిస్తోంది. ఎన్నికల తేదీ కంటే ముందుగా Early Voting చేయటం గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువైంది. 2019లో దాదాపు 40శాతం మంది ఓటర్లు ఎన్నికల తేదీ కంటే ముందే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.