Episode Details
Back to Episodes‘Get Australia back on track’ నినాదంతో లిబరల్ పార్టీ... అసలు ఈ పార్టీను ఎప్పుడు స్థాపించారు?
Published 1 year, 5 months ago
Description
ప్రస్తుతం Liberal Party of Australiaకి అధ్యక్షులు Peter Dutton. ఆస్ట్రేలియా రాజకీయ చరిత్రలో అనేక విజయాలను ఈ పార్టీ కైవశం చేసుకుంది. అసలు Liberal Party ఎలా ఏర్పడింది? ఎవరు దీన్ని స్థాపించారన్న విషయాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.