Episode Details
Back to Episodes2025 ఎన్నికల సర్వే ఫలితాల ప్రకారం ఎవరు ముందంజలో ఉన్నారంటే..?
Published 1 year, 6 months ago
Description
నెలరోజుల్లో ఫెడరల్ ఎన్నికలున్న ఈ తరుణంలో జరిపిన ఎన్నికల సర్వేలలో లేబర్ పార్టీ ముందంజలో ఉంది. YouGov, Roy Morgan సంస్థలు విడి, విడిగా జరిపిన రెండు సర్వేలు ఆంధోనీ ఆల్బనీజీ నాయకత్వంలోని లేబర్ పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నట్టు తెలుపుతున్నాయి. అయినప్పటికీ, నియోజవర్గాల పునుర్విభజన, ఓటర్ల సర్దుబాటు వల్ల అనేక స్థానాలు ఈ ఎన్నికలలో కీలకంగా మారనున్నాయి.