Episode Details

Back to Episodes

Is your health insurance right for you? Here are the smart ways to save more.. - మీ ఆరోగ్య భీమా మంచిదేనా? చౌకగా పొందేందుకు చిట్కాలు ఇవే..

Published 1 year, 6 months ago
Description
Are you getting the most out of your private health insurance? - తక్కువ ధరకే మంచి ఆరోగ్య భీమా ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? నెలకు వందల డాలర్లు ఖర్చు చేస్తూ తీసుకునే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను మనం నిజంగా పూర్తిగా ఉపయోగిస్తున్నామా? ఏ పాలసీ సరైనది? ఎలాంటి ఎక్స్‌ట్రాలు ఉండాలి? ఈ భీమాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ విషయాలపై మరింత సమాచారం అందించేందుకు Rouse Hill Smiles నుండి Dr. బాలి గారు మరియు డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ నితిన్ ఎర్రబెల్లి గారు మనతో ఉన్నారు.
Listen Now

Love PodBriefly?

If you like Podbriefly.com, please consider donating to support the ongoing development.

Support Us