Episode Details
Back to EpisodesAdolescence Review: పిల్లలలో నేర ప్రవృత్తి పెరుగుతోందా.. కుటుంబ సంబంధాల లేక సామాజిక విలువల లోపమా?
Published 1 year, 6 months ago
Description
అడాలసెన్స్, టీనేజ్ ఈ పదాలు వినగానే అందిరిలోనూ ఒక రకమైన అలజడి కలుగుతుంది. ముఖ్యంగా, తల్లితండ్రులలో, ఆ వయసువారిలో. అయితే తల్లితండ్రుల మానసిక ఆందోళన మనకు కన్పిస్తుంది కాని పిల్లలో రేకెత్తే ఉద్వేగాలు మనకు కన్పించవు. అలా అనడం కంటే, వాటిని మనం గుర్తించం. గుర్తించినా పట్టించుకోము. అది జీవన పరిణామ క్రమంలో ఒక భాగంగా భావించి విస్మరిస్తాం. నేటి సామాజిక భాషలో చెప్పాలంటే, లైట్ తీసుకో, వాళ్లంతే అంటాం.