Episode Details
Back to Episodesఅమలులోకి వచ్చిన కొత్త న్యాయస్మృతి
Published 2 years, 2 months ago
Description
రెండు శతాబ్ధాల క్రితం నాటి భారతీయ శిక్షాస్మృతికి ఇక కాలం చెల్లింది. వాటి స్థానే జూలై 1వ తారీఖు నుంచి భారతీయ ప్రభుత్వం కొత్త చట్టాలను అమలులోకి తీసుకువచ్చింది.