Episode Details

Back to Episodes

CrowdStrike అప్డేట్ కారణంగా స్తంభించిన విమానాశ్రయాలు, బ్యాంకులు, సూపర్ మార్కెట్లు

Published 2 years, 2 months ago
Description
విండోస్‌లో జరిగిన సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు మరియు ప్రజలను ప్రభావితం చేసింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో క్రౌడ్‌స్ట్రైక్ చేసిన అప్డేట్ ద్వారా ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు నమోదు అయిన అవుటేజీలలో ఇది అతిపెద్దదిగా భావిస్తున్నారు. ఇది సైబర్ దాడి అని ఎటువంటి ఆధారాలు లేవని ధృవీకరించారు. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
Listen Now

Love PodBriefly?

If you like Podbriefly.com, please consider donating to support the ongoing development.

Support Us