Episode Details
Back to Episodesనీటి ప్రమాదాలు.. మునిగిపోవడం వంటివి నివారించడం ఎలా?
Published 2 years, 2 months ago
Description
ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది నీటి ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వలస వచ్చిన ప్రజలు మరియు వారి కుటుంబాలు ఈ ప్రమాదాలకు గురవుతున్నారు. స్విమ్మింగ్ నేర్చుకోవడం ద్వారా, నీటిలో మునిగిపోవడం వంటి ప్రమాదాలను నివారించడం మాత్రమే కాకుండా, మీ కుటుంబాన్ని కూడా రక్షించుకోవచ్చు.