Episode Details
Back to EpisodesNSW ప్రభుత్వ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకి రమ్మని ఉత్తర్వులు..
Published 2 years, 2 months ago
Description
NSW రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులను తిరిగి ఆఫీసులలో పనిచేయాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయం అనేక మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. COVID-19 మహమ్మారి సమయంలో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ (WFH) విధానంలో పనిచేశారు. ఇప్పుడు ఆ విధానాన్ని సడలిస్తూ మళ్లీ కార్యాలయాలకు తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.