Episode Details
Back to Episodesఅంత్యక్రియలకు కూడా సమయానికి చేరుకోలేకపోయారు, ఈ పిటీషన్కు అదోక కారణం..
Published 2 years, 2 months ago
Description
ఆస్ట్రేలియా నుండి మన ఊరికి చేరుకోవడంలో ఎదురయ్యే అనేక సవాళ్లను గమనించిన రామకృష్ణ హరిదాసు గారు, సమయాన్ని తగ్గించే క్రమంలో నేరుగా విమాన సేవలు అందుబాటులో ఉండాలని ఒక పిటీషన్ ను ప్రారంభించారు. ఈ పిటీషన్ యొక్క ఉద్దేశం, లక్ష్యాలు మరియు సమాజంలో అందించిన ప్రాధాన్యత గురించి ఈ పోడ్కాస్ట్లో తెలుసుకుందాం.