Episode Details
Back to EpisodesGood reasons to observe the pedestrian road rules - ఆస్ట్రేలియాలో పాదచారులకు జరిమానా ఉందని తెలుసా?
Published 2 years, 2 months ago
Description
Every day, pedestrians across Australia break the law without knowing it. This can result penalties and occasionally accidents. Stay safe and avoid an unexpected fine by familiarising yourself with some of Australia’s common pedestrian laws. - ప్రతిరోజూ, ఆస్ట్రేలియా అంతటా పాదచారులు తమకు తెలియకుండానే తప్పులు చేస్తున్నారు, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు, కొందరికి జరిమానాలు పడుతుండగా, మరికొందరు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ఎపిసోడ్లో రోడ్డుపై సురక్షితంగా ఎలా నడవాలో, రోడ్డు నియమాలను పాటించడంతో పాటు జరిమానాలు పడకుండా ఎలా ఉండాలో తెలుసుకుందాం