Episode Details
Back to EpisodesIIFM 2024: ఆస్ట్రేలియా పార్లమెంట్లో ఆవిష్కరించిన యాష్ చోప్రా స్టాంప్
Published 2 years, 2 months ago
Description
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2024 లో భాగంగా యాష్ రాజ్ ఫిల్మ్స్ 50 ఏళ్ల సుదీర్ఘ సేవలను గుర్తిస్తూ, నిన్న రాణి ముఖర్జీ ఆస్ట్రేలియా పార్లమెంట్లో యాష్ చోప్రా స్టాంప్ను ఆవిష్కరించారు.