Episode Details
Back to Episodesచదరంగంలోకి దిగితే గెలుపే..రేయాంశ్ అన్నపురెడ్డి.. U8 ఆసియా ఛాంపియన్‌షిప్ విజేత..
Published 2 years, 1 month ago
Description
2022లో U8 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించి, చెస్ ప్రపంచంలో తన ప్రతిభను చాటిన రేయాంశ్ ప్రయాణం స్ఫూర్తిదాయకం. చిన్ననాటి నుండి చెస్ ఆడడం ప్రారంభించి, తన కృషి, పట్టుదల మరియు శ్రద్ధతో రేయాంశ్ ఎలా అత్యున్నత స్థాయికి చేరుకున్నాడో ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం.