Episode Details
Back to EpisodesIs your child being bullied at school or online? Key steps you need to take - మీ పిల్లలు బుల్లియింగ్కు గురవుతున్నారా? తల్లితండ్రులుగా తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
Published 2 years, 1 month ago
Description
Experts say that dealing with bullying behaviours is never easy but always necessary, as the harm caused can impact children for years. To provide up-to-date advice on supporting a child experiencing bullying at school or online, we consult specialists in education, psychology, and cyberbullying response. - తరచూ పిల్లలు పాఠశాలల్లో గానీ, ఆన్లైన్ మాధ్యమాల్లో గానీ బెదిరింపులకు (బుల్లియింగ్) గురవడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎపిసోడ్లో, ఆస్ట్రేలియన్ స్కూల్ కమ్యూనిటీల్లో పిల్లలకు ఎదురయ్యే బుల్లియింగ్, దానిపై తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే కౌన్సెలింగ్ సపోర్ట్ పై నిపుణుల సూచనలను తెలుసుకుందాం. మీ పిల్లల భద్రతకు తగిన చర్యలు ఎలా తీసుకోవాలో సైకాలజీ, ఎడ్యుకేషన్, మరియు సైబర్ బుల్లియింగ్ నిపుణుల సలహాలను ఈ పోడ్కాస్ట్లో వినండి.