Episode Details
Back to Episodesచిరంజీవికి విశిష్ట గౌరవం.. గిన్నిస్ వరల్డ్ రికార్డు..
Published 2 years ago
Description
సెప్టెంబరు 22, 2024న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చిరంజీవిని నటుడు/డాన్సర్ విభాగంలో "భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతుడైన చలనచిత్ర నటుడు/డాన్సర్"గా గుర్తించింది.