Episode Details
Back to Episodesకరోనా నేర్పిన పాఠం.. బాడ్మింటన్ రాకెట్ పట్టిన 300 మంది మహిళల విజయగాథ..
Published 2 years ago
Description
కొరోనా మహమ్మారి మన జీవితాల్లో ఎన్నో మార్పులను తీసుకువచ్చింది. ఈ కష్టకాలంలో సవాళ్లను ఎదుర్కొంటూ, కొన్ని అవకాశాలను సృష్టించుకోగలిగాం. సిడ్నీ ప్రాంతాల్లో కొందరు మహిళలు తమ ఆరోగ్యం, ఆనందం కోసం ప్రతీ వారాంతంలో బాడ్మింటన్ ఆడే బృందంగా ఏర్పడ్డారు. ఈ వారం SBS తెలుగు కమ్యూనిటీ స్టోరీలో ఈ బృందం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.