Episode Details
Back to EpisodesWhat are the unwritten rules in the Australian workplace? - మీ ఉద్యోగాన్ని ప్రభావితం చేసే రహస్య నియమ నిభందనలు..
Published 2 years ago
Description
In Australia, workplace codes of conduct differ from company to company, but some standard unwritten rules are generally followed in most businesses and industries. There are also a few unspoken rules in the Australian workplace that can evolve into a set of social norms. Here is how to navigate and familiarise yourself with these unwritten rules when starting a new job. - ఆస్ట్రేలియాలో పనిచేసే ప్రతి వర్క్ ప్లేస్కు వారి రంగానికి అనుగుణంగా నియమాలు ఉంటాయి. కొన్నింటి గురించి మీకు ముందుగానే చెప్పినా, మరి కొన్ని నియమాలు మీకు బహిరంగంగా తెలియజేయరు. ఈ రహస్య నియమాలను తెలుసుకోవడం మరియు వాటిని అనుసరించడం మీ కెరీర్కు ఎంతో అవసరం. ఆ విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం.