Episode Details
Back to Episodesభారత వ్యాపారరత్నం రతన్ టాటా..
Published 2 years ago
Description
పేరుకు తగ్గట్టుగానే భరతమాత కిరీటంలో కలికితురాయి, భరతమాత ముద్దుబిడ్డ టాటా గ్రూప్సు గౌరవ ఛైర్మన్ రతన్ టాటా. భారత పారిశ్రామిక రంగాన్ని శాసించి, లాలించి, బుజ్జగించి పెంచి పోషించి ఎల్లలు దాటించిన వ్యాపార దిగ్గజం, ‘టాటా’ ఇక మీకు వీడ్కోలు అంటూ సుదీరతీరానికి కదలిపోయారు.