Episode Details
Back to Episodesసొంత ఇంటి కల నెరవేరేనా .. Help to Buy పథకం ఆర్థిక సహాయం అందించనుందా?
Published 2 years ago
Description
ఎప్పుడు లేని విధంగా ఆస్ట్రేలియాలో అద్దెకు ఇళ్లు దొరకటం కష్టమైపోతోంది. ఇందుకు ప్రధాన కారణం జనాభా పెరిగినంత వేగంగా ఇళ్ల నిర్మాణం పెరగకపోవటమే. దీనికి తోడు చిన్న, మధ్యంతర ఇళ్ల నిర్మాణ కొరత.