Episode Details
Back to Episodesసరదా సరదాగా జరుపుకునే ఉమ్మడి దీపావళి పండగ..
Published 1 year, 11 months ago
Description
ఉమ్మడి కుటుంబాలలో జరుపుకునే పండుగలు అబ్బురపరిచే విధంగా ఉంటాయి. అందరూ కలిసి వండుకోవడం, పిల్లలు అందరూ కలిసి ఆడుకోవడం, పెద్దనాన్నలు, బాబాయిలతో కలసి పండగ జరుపుకోవడం ముచ్చటైన విషయం ! అలాంటి ఉమ్మడి కుటుంబ నేపథ్యంనుండి వచ్చిన కార్తీక గారు, ఇప్పుడు సిడ్నీలో దీపావళి పండగను అక్కడి సబర్బ్ లో ఉండేవారితో కుటుంబం లా ఎలా సరదాగా జరుపుకుంటున్నారో ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం.