Episode Details
Back to Episodesదీపావళి పండగకు బొమ్మల కొలువులు.. నోములు.. భజనలు..
Published 1 year, 11 months ago
Description
దీపాల కాంతిలో ప్రతి ఇంటా దీపావళి పండుగ ఆనందంగా జరుపుకోవాలంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు! ఈ శీర్షికలో, 12 ఏళ్ల క్రితం స్థిరపడ్డ సవిత చిన్ననెల్లి గారి కుటుంబం దీపావళి పండగను జరుపుకునే విధానం .. వారి ప్రత్యేక శైలిని తెలుసుకుందాం. అలాగే, సవిత గారి చిన్ననాటి మధుర స్మృతులు మరియు తెలంగాణ సంప్రదాయ వంటకాల విశేషాలను కూడా ఈ పోడ్కాస్ట్లో తెలుసుకుందాం!