Episode Details

Back to Episodes

గెలిచేది ఎవరు? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ ఓటర్ల హవా..

Published 1 year, 11 months ago
Description
యావత్తు ప్రపంచం నవంబర్ 5 ఎన్నికల అనంతరం ఎవరు అమెరికా అధ్యక్ష పదవిని చేపడతారా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మునుపెన్నడు లేని విధంగా రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హారిస్ ల మధ్య పోరు, నువ్వా, నేనా అన్న రీతిలో ఉత్కంఠభరితంగా సాగుతోంది.
Listen Now

Love PodBriefly?

If you like Podbriefly.com, please consider donating to support the ongoing development.

Support Us