Episode Details
Back to Episodesట్రంప్ అధ్యక్షునిగా.. ఆస్ట్రేలియా సుంకాలు చెల్లించనుందా?
Published 1 year, 11 months ago
Description
కొత్త సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధంలో అడుగుపెట్టి, అమెరికా అధ్యక్షునిగా తన రెండొవ ఇన్నింగ్స్ ప్రారంభించనున్న సందర్భంగా, అమెరికా, ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్న విషయంపై, అదిగో పులి అంటే, ఇదిగో తోక అంటూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.