Episode Details
Back to Episodesఇయర్ 12 స్కూల్సీ సంబరాల్లో మద్యం తప్పనిసరా?
Published 1 year, 11 months ago
Description
Year 12 పరీక్షలు కొన్ని రాష్ట్రాలలో పూర్తయ్యాయి, మరికొన్ని చోట్ల ఈ వారాంతానికి పూర్తికావస్తాయి. 12 ఏళ్ల స్కూలు చదువులకు వీడ్కోలు చెప్పి, యూనివర్సిటీలోకి, బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్న అనేకమంది యువత సంబరాలు జరుపుకోవడం మామూలే. స్కూల్సీ లేదా లీవర్స్ అని పిలవబడే ఈ సంబరాలు దేశమంతా నవంబర్ 16 నుంచి 23 వరకు మొదటివారం, నవంబర్ 23 నుంచి డిసెంబర్ 1 వరకు రెండోవారం, నవంబర్ 30 నుంచి డిసెంబర్ 8 వరకు మూడో వారం వేర్వేరు ప్రాంతాలలో జరుగనున్నాయి.