Episode Details
Back to Episodesథాయిలాండ్లో మిథనాల్ కల్తీ మద్యం.. ఐదుగురు పర్యాటకులు మృతి
Published 1 year, 10 months ago
Description
లావోస్లో వాంగ్ వియాంగ్ ప్రాంతంలో మిథనాల్ కల్తీ మద్యం కారణంగా ఐదుగురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. 28 ఏళ్ల బ్రిటన్ న్యాయవాది సిమోన్ వైట్, 19 ఏళ్ల మెల్బోర్న్ యువతి బియాంకా జోన్స్ మరణించారు, కాగా జోన్స్ స్నేహితురాలు హల్లి బౌల్స్ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.