Episode Details
Back to EpisodesBrett Lee, Adam Gilchristలతో కలిసి 'Kayo' యాడ్లో నటించిన తెలుగు అబ్బాయి..
Published 1 year, 10 months ago
Description
ప్రపంచంలో ప్రముఖ క్రికెటర్లతో కలిసి యాడ్లో నటించే అవకాశాన్ని చేజిక్కించుకోవడం సులభం కాదు. మన తెలుగు అబ్బాయి ప్రభవ్ లంకలకు దొరికిన ఈ అరుదైన అవకాశం గురించి మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం.