Episode Details
Back to Episodesభోగి రోజున భోగి పళ్ళను ఎందుకు పోస్తారు?
Published 1 year, 9 months ago
Description
చిన్నపిల్లలున్న ఇళ్లలో తప్పనిసరిగా జరిపే వేడుక ‘భోగి పళ్లు’ పోయటం. పేరంటాళ్లను పిలిచి, ఈ కాలంలో విరివిగా లభించే రేగిపళ్లను పసిపిల్లల తలపై వేస్తారు. దీనికి కారణం లేకపోలేదు..